కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, పాక్ మహిళల మధ్య క్రికెట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఇరుజట్లకు 18 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను కుదించడం జరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేసినట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించింది.
భారత జట్టు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, ఎస్ మేఘన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగెజ్, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రాధ, రాణా, మేఘనా, రేణుకా సింగ్
Two changes for this game in our Playing XI.
S Meghana and Sneh Rana – IN
Harleen Deol & Rajeshwari Gayakwad – OUTLive – https://t.co/6xtXSkd1O7 #INDvPAK #B2022 pic.twitter.com/Eulq2LJlIY
— BCCI Women (@BCCIWomen) July 31, 2022