మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్‌బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.
Minister KTR: ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాదు.. ఇక నుంచి తెలుగు భాషలోనూ సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షను రాయవచ్చు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన డిమాండ్‌కు కేంద్రం దిగివచ్చింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఆ ఉద
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్షను తమిళం సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించకపోవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ పరీక్షను కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహించడం ఏకపక్షంగా ఉందని, ఇ�
జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) సోపోర్‌లో లష్కరే తొయీబా (LeT) ఉగ్రవాదిని (Terrorist) భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ పోల
సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో 84,866 ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 మంది అని చెప�
హకీంపేటలోని నేషన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా)లో 54వ రైజింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో జవాన్లు చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నా
Charu Sinha | సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్‌కు తొలిసారిగా ఒక మహిళ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా చారుసిన్హా నియమితులయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సదరన్ సెక్టార్ కేంద్ర కార్యాలయంలో ఆమె బా�
మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, సామగ్రి సమకూరుస్తున్న ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు �
CRPF | కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైనవారు జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రక్షణ కల్పించటంలో సీఆర్పీఎఫ్ పూర్తిగా వైఫల్యం చెం దిందంటూ కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న ఆరోపణలు సీఆర్పీఎఫ్ గురువారం ఖండించింది.
Rahul Gandhi CRPF రాహుల్ గాంధీకి సరైన రీతిలో సెక్యూర్టీ కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన తీవ్ర ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను సీఆర�