Charu Sinha | సీఆర్పీఎఫ్ సెక్టార్ తొలి మహిళా ఐజీపీగా చారుసిన్హా
Charu Sinha | సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్‌కు తొలిసారిగా ఒక మహిళ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా చారుసిన్హా నియమితులయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సదరన్ సెక్టార్ కేంద్ర కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Charu Sinha | హైదరాబాద్(నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్, మార్చి 3: సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్‌కు తొలిసారిగా ఒక మహిళ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా చారుసిన్హా నియమితులయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సదరన్ సెక్టార్ కేంద్ర కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఐజీపీ మహేశ్‌చంద్ర లడ్హా సీఆర్పీఎఫ్ జమ్మూ సెక్టార్‌కు బదిలీ అయ్యారు.
చారు సిన్హా శ్రీనగర్ సెక్టార్లో రెండున్నరేండ్లపాటు ఐజీగా పని చేశారు. జమ్మూ సెక్టార్లో ఏడాది పాటు ఐజీగా పని చేసిన ఆమె.. సీఆర్పీఎఫ్ చేపట్టిన పలు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లో కీలకపాత్ర పోషించారు. బీహార్ సెక్టార్లో పని చేస్తున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో కూడా ఆమె కీలకంగా ఉన్నారు. సీఆర్పీఎఫ్కు వెళ్లడానికి ముందు తెలుగు రాష్ర్టాల్లో పలు పోస్టుల్లో పని చేసి, సమర్థురాలైన అధికారిగా పేరు సంపాదించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- charu sinha
- CRPF
- jammu kashmir
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

