SSC CPO 2023 Notification | సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి జీత భత్యాలు, భద్రమైన కొలువు, దేశసేవ చేసుకునే అవకాశంతోపాటు చక్కటి పదోన్నతులతో కూడిన ఈ పోస్టుల భర్తీ గురించి సంక్షిప్తంగా….
మొత్తం ఖాళీలు : 1876
పోస్టులు : సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ)
జీతభత్యాలు : లెవల్-6 ప్రకారం 1,12,400/-
అర్హతలు
శాఖ ఖాళీలు
ఢిల్లీ పోలీస్ 162
బీఎస్ఎఫ్ 113
సీఎస్ఐఎఫ్ 630
సీఆర్పీఎఫ్ 818
ఐటీబీపీ 63
ఎస్ఎస్బీ 90
మొత్తం 1876
పీఈటీ
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఆగస్టు 15
సీబీటీ తేదీలు: అక్టోబర్లో ఉంటాయి
వెబ్సైట్: https://ssc.nic.in