మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జాన్పహాడ్ దర్గా ఉర్సు జన జాతరను తలపిస్తున్నది. ఉత్సవాల్లో రెండో రోజు శుక్రవారం గంధోత్సవం (ఉర్సే షరీఫ్) ఘనంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సంక్రాంతి(Sankranthi) పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించడంతో గత మూడురోజులుగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Tirumala | తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్మెంట్ల (Compartments) లో వేచియున్నారు.
Tirumala | తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండి ఏటీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయి శిలాతోరణం(Shilatoranam) వరకు భక్తులు లైన్లో నిలబడ్డారు.