రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీ�
పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ కాడెత్తేసింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అన్నదాతల నెత్తిన ఊహించని రీతిలో పిడుగువేసింది. ధాన్య�
జొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్నకు చెందిన రైతు నుగురే పాండురంగ్ (48) పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పాండురంగ్‌కు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఇందులో జొన్న సాగు
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు.
రాష్ట్రంలో వడ్లు, మక్కజొన్న పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు.
పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్�
సర్కార్ ఆడుతున్న అధికారుల బదిలీల ఆటలో రైతులు బలిపశువులుగా మారుతున్నారు. పద్ధతి, ప్రణాళిక, ముందుచూపు లేకుండా ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అన్నదాతలకు పెనుశాపంగా మారా
నిల్వలు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా..ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల విక్రయానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా ఇండ్లు, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో పంటలు నిల్వ
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుక
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 4వ తేదీన జరుగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆ�