Encounter @ Varanasi | వారణాసిలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సోదరులు హతమయ్యారు. గతంలో ఓ ఇన్స్పెక్టర్ను కాల్పి చంపిన వీరిద్దరూ ఇలా ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో సోదరుడు పరారీలో ఉన్నాడు.
Prisoners escape | నాగాలాండ్‌లోని ఓ జిల్లా జైలు నుంచి 9 మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. వీరిని గుర్తించి పట్టుకునేందుకు అక్కడి పోలీసులు భారీ ఆపరేషన్‌ను చేపట్టారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
Kochi Arrests | కొచ్చిలో మూవింగ్ కారులో ఓ 19 ఏండ్ల మోడల్‌పై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను ఎర్నాకుళం సౌత్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ కూడా ఉన్నద
Swami Shraddhanand | రాజీవ్‌గాంధీ హంతకులను వదిలిపెట్టినట్లుగానే తనకు కూడా విముక్తి కల్పించాలని స్వామి శ్రద్ధానంద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 29 ఏండ్లుగా జైళ్లో ఉన్న తనకు ఒక్కసారి కూడా పెరోల్ ఇవ్వలేదని కోర్�
Drugs @ Gujarat | ఎన్నికల వేళ గుజరాత్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒకరిని అరెస్ట్ చేసిన సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రూ.1.80 కోట్ల విలువైన మెఫోడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలుసార్లు డ్రగ్స్ �
Killed and Scatted | తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. అనంతరం ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఆ భాగాలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసాడు. హంతకుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను అరెస్ట్ చేశార�
Fake Currency | నకిలీ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే రూ.2000 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Crime news | దాదాపు 24 ఏండ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తిని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చదివింది కరెక్టే. 24 ఏండ్ల క్రితం చచ్చిన వ్యక్తే
Crime news | మహారాష్ట్రలో ముంబైకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అక్రమంగా మాదకద్రవ్యాలు తరలిస్తున్న ఓ నిందితుడి ఆటకట్టించారు. నైరోబి నుంచి
Crime News | తమిళనాడు రాష్ట్రంలోని మధురై పట్టణంలో దారుణం జరిగింది. కాలేజీ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రిపై కొందరు యువకులు అకారణంగా
Crime News | సంపన్నులను గుర్తించి, వలపువల విసిరి ట్రాప్ చేసి, ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి డబ్బు గుంజే కిలాడీ లేడీల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఈ మధ్య కాలంలో
Crime News | చేతిలో సెల్‌ఫోన్..! ఆడియో అయినా, వీడియో అయినా క్షణాల్లో రికార్డు చేసే అవకాశం..! చాలామంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా.. కొందరు నేరగాళ్లు మాత్రం
bus overturn | రూరల్ మండలం వీటిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు