CPR | గుండెపోటు వచ్చిన సమయంలో అత్యవసరంగా మొదట చేపట్టాల్సిన ప్రాథమిక చికిత్స సీపీఆర్ (CPR)విధానం పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ(Jayaprakash Narayana) తెలిపారు.
అప్పుడే పుట్టిన పసిపాపకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడిన ఘటన మెదక్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. మెదక్ ప్రభుత్వ దవాఖానలో అప్పుడే పుట్టిన పాప ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండడంతో 108 అంబులెన్స్‌లో హైదరాబాద�
TTE CPR to Passenger | రైలులో ప్రయాణించిన ఒక వృద్ధుడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) అతడికి సీపీఆర్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టీటీఈ చేసిన సీప
Premature Infant | ఆరు నెలలకే జన్మించిన శిశువుకు 108 సిబ్బంది సీపీఆర్ ద్వారా ప్రాణం పోసిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలం లోక్యాతండాలో గురువారం చోటుచేసుకుంది.
Warangal | ఓ వ్యక్తికి సీపీఆర్(CPR) చేసి కానిస్టేబుల్(Constable) ప్రాణాలు కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్(Warangal) రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌కు గురై అపస్మారక స్థితి
CISF Officer Saves Passenger's Life | ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది సీపీఆర్ చేసి అతడ�
Doctor Priya | విమానాశ్రయంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని అక్కడే ఉన్న వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video | వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిన ఓ కోతి ప్రాణాలను కాపాడాడు ఓ హెడ్ కానిస్టేబుల్. అచేతనంగా పడి ఉన్న వానరాన్ని గమనించిన ఆయన.. దానికి వెంటనే సీపీఆర్ చేశాడు. ఛాతిపై నొక్కుతూ దాన్ని స్పృహలోకి తీసుకొచ్చాడు. ఉ�
తండ్రి మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలిన మహిళను ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. సిరిసిల్లలోని గాంధీనగర్‌కు చెందిన చిలగాని అనూహ్య శనివారం ఉదయం తండ్రి మరణవార్త విని బోరున విలపిస్తూ చ
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని నానుడి. ఇదే నిజమని నిరూపించింది విజయవాడలో జరిగిన సంఘటన. కరెంటు షాక్ తగలటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆరేండ్ల పిల్లాడికి ఓ మహిళా డాక్టర్ వెం�