Heart Stroke | 45 నిమిషాలు ఆగిన గుండె.. మృత్యుంజయురాలిగా మళ్లీ ఊపిరి
Heart Stroke | అమెరికాలో అరుదైన సంఘటన జరిగింది. 45 నిమిషాల పాటు గుండె ఆగిపోయిన తర్వాత ఓ మహిళ మళ్లీ ఊపిరి తీసుకొని మృత్యుంజయురాలిగా నిలిచింది.
Heart Stroke | హోస్టన్, నవంబర్ 19: అమెరికాలో అరుదైన సంఘటన జరిగింది. 45 నిమిషాల పాటు గుండె ఆగిపోయిన తర్వాత ఓ మహిళ మళ్లీ ఊపిరి తీసుకొని మృత్యుంజయురాలిగా నిలిచింది. టెక్నాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన మారిసా క్రిస్టీ అనే మహిళ గర్భవతి. ఆగస్టు 21న విడ్లాండ్స్ మెడికల్ సెంటర్లో సీ-సెక్షన్ ద్వారా ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.
డెలివరీ తర్వాత ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం విషమించి స్పృహ కోల్పోయింది. ఆమె గుండె ఆగిపోయిందని, ఊపిరి తీసుకోవడం లేదని గుర్తించిన వైద్యులు వెంటనే సీపీఆర్ ప్రారంభించారు. యంత్రం ద్వారా కృత్రిమంగా రక్తాన్ని పంపింగ్ చేశారు.
వైద్యులు తీవ్రంగా శ్రమించిన తర్వాత 45 నిమిషాలకు మళ్లీ ఆమె గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. వారం పాటు ఎక్మోపైన చికిత్స అందించిన తర్వాత పూర్తిగా కోలుకున్నది. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబోలిజం అనే అరుదైన, ప్రాణాంతక సమస్య కారణంగానే క్రిస్టీ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్టు వైద్యులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

