బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కర్ణాటకలోని బెంగళూరులో ఇద్దరికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది.
చెన్నై: ఒక ప్రైవేట్ స్కూల్లో 25 మంది విద్యార్థులకు కరోనా సోకింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా టెస్ట్ రేటును సవరించారు. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ధర రూ.200 మేర తగ్గించారు. గతంలో రూ.900 ఉండగా ప్రస్తుతం రూ.700 వసూలు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తుమ్కూర్లోని రెండు నర్సింగ్ కళాశాలల్లో మరో 15 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌గా నిర్ధ
న్యూఢిల్లీ : గత ఏడాది మే నుంచి నవంబర్‌లో దేశంలో అతితక్కువగా కేవలం 3.1 లక్షల కొవిడ్-19 తాజా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఆరు నెలలుగా నవంబర్‌లో తాజా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మే 6న కొవిడ్-19
లో బేస్ ఎఫెక్ట్‌తో క్యూ2 జీడీపీ వృద్ధి 8.4 శాతం న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో 8.4 శాతంగా నమోదైంది. ఈ మేరకు మంగళవారం జాతీయ గణాంకాల �
DH Srinivasa Rao Comments on Omicron Variant | ఇప్పటి వరకు దేశంలో, రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించలేదని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు �
టోక్యో : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో విదేశీ సందర్శకుల రాకను నిషేధిస్తూ జపాన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రధాని ఫుమ�
న్యూయార్క్ : కరోనా వైరస్ తాజా వేరియంట్ వ్యాప్తి ఆందోళనల నేపధ్యంలో పలు దేశాలు ప్రయాణాలపై విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. B.1.1.529 వేరియంట్
జనరంజకమైన నృత్యభంగిమల రూపకర్తగా దక్షిణాది చిత్రసీమపై తనదైన ముద్రను వేసిన ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్ (72) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్ది రోజ�
Omicron effect | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతుండటంతో అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై కేంద్రం పునరాలోచనలో పడింది. అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభ తేదీ, వ్యూహంపై ఆదివారం సమీక్షించింది.