గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు కరోనా
27 students of Jyothirao Phule Residential School at Indresham village of Sangareddy

హైదరాబాద్ : సింగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశంలోని జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. 300 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేయగా.. ఇందులో 27 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. పాఠశాలలో మొత్తం 900 మంది విద్యార్థులు ఉన్నారు. మిగతా విద్యార్థులందరికీ శుక్రవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

