ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభు త్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలకు ఆకర్శి తులై ప్రతిపక్షాల పార్టీల నుంచి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా
సీఎం కేసీఆర్ వెంటే మేమంతా.. మా పూర్తి మద్దతు గులాబీ అధినేతకే అంటూ కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామగ్రామాన స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలంతా మూకుమ్మడి �
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాలవారీగా అభ్యర్థులు ప్రకటించడంతో, వారంతా ప్రచార క్షేత్రంలో అడుగుపెట్టారు. నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. �
ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనపై ఆరోపణలు చేస్తుంటే దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్న�
రాజకీయాల్లో సహేతుక విమర్శలు చేస్తే హుందాగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోబెల్స్ తరహాలో విష ప్రచారానికి తెర లేపారు. మొత్తం లక్ష కోట్ల రూపాయలు ఖర్చ�
ఇప్పటికే ఒకసారి బొందలవడి 60ఏండ్లు ఆగమైనం, ఆ పంచాయితీ తెంచుకొని ఇప్పుడిప్పుడే గట్టునవడుతున్నం.. ఇట్లాంటి తరుణంలో మాయమాటలు నమ్మితే మళ్లీ గోసపడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్�
కాంగ్రెస్‌లో దళిత గిరిజన అగ్రనేతలకే అడ్రస్‌లేదని, అలాంటిది ఇప్పుడు డిక్లరేషన్ల పేరుతో పేద దళితులను దగాచేస్తారా? అని బీఆర్ఎస్ సీనియర్‌నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
Minister Koppula | సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అన్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్ర
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) ప్రశ్నించారు.
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్�
తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి సభల్లో డొల్లమాటలతో జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్ర
పేదలకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం �
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన అస్ర్తాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మీడ
సనత్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.రవీందర్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మ