Congress | ఆర్ఆర్ఆర్ నాటు..నాటు సాంగ్‌తో మోదీ, అదానీలను టార్గెట్ చేసిన కాంగ్రెస్
ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress) నాటు నాటు సాంగ్ సందర్భాన్ని వాడుకుంది.
న్యూఢిల్లీ : తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఆస్కార్ అవార్డు సాధించడంతో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress) నాటు నాటు సాంగ్ సందర్భాన్ని వాడుకుంది.
लूटो-लूटो pic.twitter.com/6ztby1n3wd
— Congress (@INCIndia) March 13, 2023
ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ఇమేజ్‌ల స్ధానంలో మోదీ అదానీల ఫొటోలను చేర్చి ఆపై లిరిక్స్ నాటు..నాటు స్ధానంలో లూటో..లూటో (దోచుకో) పదాలతో మార్చింది. పార్లమెంట్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ-హిండెన్‌బర్గ్ కేసును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read More :
oscars 2023 | ‘నాటు నాటు’ పాట మాత్రమే కాదు.. అంతకుమించి..: ఆనంద్ మహీంద్ర
Oscars 2023 | ఈ ఏడాది అత్యధిక ఆస్కార్స్ గెలుచుకున్న చిత్రమిదే
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Congress
- gautam adani
- Pm Modi
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

