Home
Hyderabad
Police Have Named The Brother Of Trainee Ips Uday Krishna Reddy As An Accused In The Case
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్టిస్ట్.. ఏ2గా అతడి సోదరుడి పేరు చేర్పు
Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్టిస్ట్ చోటు చేసకుంది.
Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్టిస్ట్ చోటు చేసకుంది. ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని A2గా చేర్చారు. ఉదయ్ కృష్ణారెడ్డి సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిని లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో ఆధారాలను తారుమారు చేయడంలో ప్రణయ్ కృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయ్ ఫోన్‌ను ప్రణయ్ కృష్ణారెడ్డి దాచినట్లు పోలీసులు తేల్చారు.
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, జాతీయ పోలీస్ అకాడమీలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్‌పై కేసు నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్టిస్ట్.. ఏ2గా అతడి సోదరుడి పేరు చేర్పు
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Manoj Bajpayee | ప్రేమ, మానవత్వం ముందు అవి నిలవలేవు.. ప్రోపగాండా సినిమాలపై మనోజ్ బాజ్పేయీ సంచలన వ్యాఖ్యలు.!
Congress | తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

