కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం మరోమారు ‘చేయి’చ్చింది. కీలక కమిటీల్లో ఇప్పటికే చోటు దక్కక నారాజ్‌లో ఉన్న ఆయనకు మళ్లీ షాకిచ్చింది. తాజాగా, ఎన్నికలకు సంబంధించ�
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సకల జనం బీఆర్ఎస్ బాట పట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లలో ముస్లింల అభివృద్ధి కోసం ఎందుకు ఆలోచించలేదో చెప్పాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.
హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్�
తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల పాలనలో కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత �
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 2.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. కాంగ్
G-20 Summit | దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోతున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ (G-20 Summit)కు అమెరికా మీడియాను మోదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించింది.
రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నది. ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.తొమ్మిదేండ్లలో మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి
వరుస చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా.. విపక్షాలు బేజారవుతున్నాయి. శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. సీపీఎంకు చెందిన రంగారెడ్డిజిల్లా �
2047 నాటికి సుసంపన్న భారత్ కాబోతున్నదని ప్రధాని మోదీ పదే పదే ప్రకటిస్తున్నారు. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల లెక్క తేల్చకుండా 2047 నాటికి దేశం సుసంపన్నం ఎట్లయితది? ఇప్పటికీ దేశంలో ఉన్న పలు సంచార జాతులు కుల జ�
బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి అంటూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌ను బతిమాలుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాలనుకున్న వామపక్షాల పరిస్థితి ముందు ను�
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. గురువారం కొండమల్లేపల్లి మండలం జేత్యతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరార�
‘తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా ఉంది.. ఇవీ రెండుకళ్ల సిద్ధాంతకర్త, తెలంగాణ పద నిషేధ నేత శ్రీమాన్ చంద్రబాబు గారు మరోసారి చేసిన వ్యాఖ్యలు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గ�