India vs Ireland | ఐర్లాండ్‌తో రెండో టీ20.. బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుదిజట్టులో వైభవ్‌కు దక్కని చోటు
India vs Ireland : ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక, క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లుగా ఈ మ్యాచులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం లేదు.
India vs Ireland : ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక, క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లుగా ఈ మ్యాచులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం లేదు. ఈ మ్యాచ్ తుది జట్టులో కూడా అతడికి చోటు దక్కలేదు. అయితే, మరో ఇద్దరు ఆటగాళ్లు ఈ టీ20 ద్వారా అంతర్జాతీయ మ్యాచుల్లోకి అరంగేట్రం చేస్తున్నారు.
ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గేలు ఈ మ్యాచ్ ద్వారా ఇండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నారు. ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇది రెండు మ్యాచుల టీ20 సిరీస్. మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుత విజయం సాధించి, భారత్‌కు షాకిచ్చింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు ఈ ఓటమి పెద్ద షాక్. దీంతో రెండు మ్యాచులో కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో పసికూనగా భావించే ఐర్లాండ్‌ను గట్టి దెబ్బ తీయాలని ఇండియా లక్ష్యంగా ఎంచుకుంది.
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాన్స్ షెడ్గె, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

