Hey Chikittha Teaser | పవనిజం లింక్‌తో ‘హే చికీతా’.. రైతే రాజు కాన్సెప్ట్‌తో టీజర్
Hey Chikittha Teaser | పవన్ కల్యాణ్ మ్యానరిజం టచ్ చేస్తూ హే చికీతా టైటిల్లో సినిమా చేస్తూ మూవీ లవర్స్ ఫోకస్ తనవైపు తిప్పుకుంటున్నాడు డైరెక్టర్ ధన్ రాజ్ లెక్కల. ఈ మూవీలో టెలివిజన్ స్టార్ యాక్టర్, సినీ నటుడు ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్గా నటిస్తోండగా.. ప్రభాకర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Hey Chikittha Teaser | బద్రి సినిమాలో హే చికీతా అంటూ వచ్చే పవన్ కల్యాణ్ సాంగ్ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేసిందో తెలిసిందే. అప్పటికీ ఎప్పటికీ ఆల్‌టైమ్ ఫేవరేట్ సాంగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కల్యాణ్ మ్యానరిజం టచ్ చేస్తూ ‘హే చికీతా’ టైటిల్లో సినిమా చేస్తూ మూవీ లవర్స్ ఫోకస్ తనవైపు తిప్పుకుంటున్నాడు డైరెక్టర్ ధన్ రాజ్ లెక్కల. ఈ మూవీలో టెలివిజన్ స్టార్ యాక్టర్, సినీ నటుడు ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్గా నటిస్తోండగా.. ప్రభాకర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై 24న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా పాపులర్ సినిమాటోగ్రఫర్ కేకే సెంథిల్ కుమార్ టీజర్‌ను లాంచ్ చేశాడు. ఓ వైపు లవ్, రిలేషన్స్, మరోవైపు వ్యవసాయం వంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నట్టు టీజర్ చెబుతోంది. డైరెక్టర్ ధన్ రాజ్లెక్కల మాట్లాడుతూ.. ఊరిలో ఉండే ఓ ఐదుగురు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారనేదే సినిమా కథ అని.. అందుకే ఈ హే చికీతా టైటిల్ పెట్టాం. పవన్ కల్యాణ్ ప్రతీ సినిమాలో ఇంట్రో సాంగ్‌లో 3 నిమిషాల పాటు మెసేజ్ ఇస్తారు.. నేను కూడా అదే లైన్లో రైతుల గురించి ౩ గంటలపాటు సినిమా చేశానన్నాడు.
సుందరకాండ మోషన్ పిక్చర్స్, ఎల్ఎల్పీ బ్యానర్లపై గరుడ వేగ ఫేం అంజి, ఎన్ అశోక్ ఆర్ఎన్ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తన్మయి కుషి, దేవీ ప్రసాద్, బలగం సుజాత, అంజిమామ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also :
Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

