అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘హే చికీత’. ధన్రాజ్ లెక్కల దర్శకుడు. ఎన్.అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మాతలు. జూలై 24న సినిమా రిలీజ్ కానున్నది.
Hey Chikittha Teaser | పవన్ కల్యాణ్ మ్యానరిజం టచ్ చేస్తూ హే చికీతా టైటిల్లో సినిమా చేస్తూ మూవీ లవర్స్ ఫోకస్ తనవైపు తిప్పుకుంటున్నాడు డైరెక్టర్ ధన్ రాజ్ లెక్కల. ఈ మూవీలో టెలివిజన్ స్టార్ యాక్టర్, సినీ నటుడు ప్�