తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుండటంపై కర్ణాటకకు కన్ను కుట్టిందా? కళకళలాడుతున్న మన కరెంటును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదా? రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను 5 గంటలకు కుదించి, కర్ణాటకకు తరలించాలని చూస్తున్నదా
కాంగ్రెస్ పార్టీ 2022-23కు సంబంధించి సభ్యత్వ నమోదులో భాగంగా కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమాను కల్పించింది. సభ్యత్వ నమోదు చేసుకొన్న సుమారు 40 లక్షల మంది కార్యకర్తల కోసం రూ.6 కోట్ల వరకు బీమా కంపెనీలకు ప్రీమి�
ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను అటకెక్కించింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని కూడా పక్కనబెట్టింది.
ఔర్ ఏక్ ధక్కా..హ్యాట్రిక్ పక్కా’.. ఇదీ! బీఆర్ఎస్ శ్రేణుల సమర నినాదం. తెలంగాణ ఉద్యమంలో విపక్షాల కుట్రలను ఎంత పట్టుదలతో ఛేదించారో, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నాయి. ఎక్కడిక
ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా తెలంగాణకు ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని, ఎన్నటికైనా తెలంగాణకంటూ ఉన్న రాజకీయ గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, తన అభిమానులందరూ కారు గుర్తుకే ఓటేసి బీఆఎస్ను గెలిపిం చాలని మాజీ ఎమ్మెల్యే గంగారాం పిలుపు నిచ్చారు. మండ ల కేంలోని తన నివాసంలో ఆది వారం ర్పా టు చే సిన విలే క రుల సమావే శంలోయన మాటా
రైతాంగానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ మోసాల పార్టీ అని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. 60 ఏండ్ల ఆ పార్టీ పాలనలో అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు.
ధరణిపై కాంగ్రెస్ అక్కసు వెల్లగక్కింది. ఈ పోర్టల్‌ను తొలగిం చి భూమాత తీసుకొస్తామని చెబుతుండడంతో రైతులు ఆం దోళన దుతున్నారు. మళ్లా పటేల్, పట్వారీల వ్యవస్థ వస్తే భూములు ఆగమైతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూ ప�
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణ తెలంగాణ ప్రజలు కష్టాలపాలవుతారని అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం మండలంలోని బొడగట్, సూరంపల్లి, చెరువుముందరి తండా, కమ్మరికత్త, షాబాద్ తండా,
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుండే. కరెంటు సరిగా రాక ఎవుసం సరిగా నడవకుంటుండే. రాత్రి ఇచ్చే 3 గంటల కరెంటుతో ఎన్నో కష్టాలు పడ్డాం. పురుగు, బూసికి భయపడుతూ రాత్రింభవళ్లు పొలాలను పారబెట్టిన�
కొండనాల్కకు మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయిందన్నట్టు ఉంది కాంగ్రెసోళ్ల ఎవ్వారం. కేసీఆర్ ప్రభుత్వం ఇరవైనాల్గంటలూ కరెంటు ఇస్త్తుంటే రైతులు వద్దంటున్నారా. మూడుగంటలు మాత్రమే ఇయ్యమని అడిగినరా.
‘కార్ కా నిషాన్.. తెలంగాణ కా షాన్ హై’ అని కవిత అన్నారు. ఆదివారం బోధన్ నియోజక వర్గంలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్, నెహ్రూనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు.
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సౌదాగర్ గంగారాం బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయ్యాలని తన అనుచరులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జ