Congress | కాంగ్రెస్‌కు ఓటేస్తే ‘గ్రామ సభ’ రూపంలో రైతు తలపై మరో పిడుగు పడనున్నది. సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘రైతుకు కొత్త భర్త’ రానున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రికార్డుల మీద అధికారం అధికారుల చేతుల్�
Congress | రాష్ట్రంలో గుంట మొదలు 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 64,99,323 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఎకరం లోపు రైతులే. అర గుంట నుంచి ఎకరం వరకు ఉన్న రైతుల సంఖ్య 22,55,181 మంది.
Congress | ‘మహబూబ్‌నగర్ జిల్లాలో కరెంట్ షాక్ కారణంగా రెండేండ్లలోనే 268 మంది రైతులు మృత్యువాత పడ్డారు. 108 మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యం పొందారు. రాత్రిపూట కరెంట్ సరఫరా చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
Rythu Bandhu | కాంగ్రెస్ లక్ష్యం నెరవేరింది. రైతులకు రైతుబంధు రాకుండా చేయాలన్న కుట్రలో పూర్తిగా సఫలమైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదు చేసి రైతుబంధును అడ్డుకోవడంలో విజయం సాధించింది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు దాచిన రూ.3 కోట్ల నగదును పోలీస్, టాస్క్‌ఫోర్స్, ఫ్లయింగ్ స్కాడ్ సోమవారం పట్టుకున్నది.
రైతుబంధుపై కాంగ్రెస్‌వి అన్నీ డ్రామాలేనని మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రైతుల నోటికాడి బుక్కను ఎత్తగొట్టిన కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమలన్నీ ప్రజలకు తెలుసని, ఈ నెల 30న ఓటుతో గుణపాఠం చెప్
తెలంగాణకు 2014 ఒక ముఖ్యమైన మలుపు కాగా, అప్పటినుంచి పదేండ్ల తర్వాత ఈ 2023 ఒక ముఖ్యమైన మైలురాయి కానున్నది. 2014 ఎందువల్ల ముఖ్యమైన మలుపో చెప్పనక్కరలేదు. అది భారతదేశానికి 1947 వంటిది. అంతకుముందటి సుదీర్ఘ కాలమంతా ఇతరుల ప�
రైతుబంధు పైసలు ఇవ్వొద్దంటూ టీ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. ఎన్నికల సం ఘం రైతుబంధును ఆపాలని ఆదేశాలివ్వడం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
తెలంగాణను కేసీఆర్ కుటుంబం మాత్రమే పరి పాలిస్తోందని, కుటుంబ పాలన అని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. సరే అసలు ఈ దేశంలో కుటుంబ పాలనకు అంబాసిడర్ కదా కాంగ్రెస్.
గత ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికం గా 76.50 శాతం ఓటింగ్ నమోదు కాగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 50 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. నియోజకవర్గం పరంగా వరంగల్ జిల్లా లోని నర్సంపేట్ లో 84 శాతం ఓటింగ్ నమో�
స్వయానా కర్షకుడైన సీఎం కేసీఆర్, గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు అనేక సంస్కరణలు చేశారు. రైతులకు వివిధ పథకాలు అందించి ఊతమిచ్చారు. దీంతో రైతులంతా సాగువైపు మళ్లి, పంటల విస్తీర్ణం గణనీయం