Home
Telangana
Venkateswara Reddy Demands To Kasireddy Kuchukunts To Give Up Brs Membership If They Have Moral Values
ఎమ్మెల్సీ పదవులను వీడి మాట్లాడండి
కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుంట్ల దామోదరరెడ్డికి నైతిక విలువలుంటే వెంటనే ఎమ్మెల్సీ పదవులకు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ సభ్యత్వాన్ని వదులుకోండి
- కసిరెడ్డి, కూచుకుంట్లకు వెకంటేశ్వర్రెడ్డి డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుంట్ల దామోదరరెడ్డికి నైతిక విలువలుంటే వెంటనే ఎమ్మెల్సీ పదవులకు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గెలిచిన వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీచేయడం, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడంలో ఆంతర్యమని ఏమిటని ఆయన ప్రశ్నిస్తూ.. రాజకీయ విలువల్లేని వీరిద్దరికీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

