కృతయుగంలో ధర్మం అన్నింటికంటే తీపి.. త్రేతాయుగంలో నిజాయితీ, బాధ్యత అన్నింటినీ మించినవి.. ద్వాపరయుగంలో పై రెండు యుగాల కంటే చెడు పెరిగింది కాబట్టి, చెడ్డవారి నిర్మూలనే ధ్యేయం. మరి కలియుగంలో ధర్మం, నిజాయితీ, బ�
ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ.. రాంగ్ గాంధీగా మారారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ నెరవేర్చకున్నా అన్ని హామీలు నెరవేర్చామని రాహు
బుధవారం సాయంత్రం 6 గంటలు.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ఇండోర్‌స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ.. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంటరీ నియోజవర్గాల ప్రచార సభ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంల�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమైతామని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పిలుపునిచ్చారు. గురువారం దండేపల్లి మండలంలోని నాయకపుగూడెం, కంచరబాయి, మామిడిగూడెం, దమ్మన్నపేట
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మొండి కత్తి లింగన్న అన్నారు.
పంట పెట్టుబడికి రంది లేకుండా చేసేందుకు అన్నదాతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు రూ.10 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
నాలుగు నెలల పాలనలోనే ప్రజలకు నలభై ఏండ్ల నరకాన్ని చూపించిన పాపం కాంగ్రెస్ పార్టీదని, మళ్లీ మోసపోతే గోసపడుతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పెన్‌పహాడ్ మండలం లింగా�
దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్న బీజేపీకి, ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య�
Rahul Gandhi | హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ పాల్గొన్న ఈ సభకు జనాలు కరవయ్యారు. సభ ప్రారంభమైనప్పటికీ