Wayanad : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ నియోజకవర్గాన్ని విడిచిపెడతారని వస్తున్న వార్తలు బాధాకరమని కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కే సుధాకరన్ అన్నారు.
తెలంగాణలోని ఏడు మండలాలను ఇస్తేనే, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం వల్లనే.. 2014లో మోదీ ప్రభుత్వం వాటిని ఏపీలో విలీనం చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పైసల పంపిణీ నల్లగొండ కాంగ్రెస్ను కుదిపేస్తున్నది. ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్�
సీఎం రేవంత్రెడ్డి కోసం సచివాలయంలో వాస్తు మార్పులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. తూర్పు వైపున్న ప్రధాన గేటును ఇప్పటికే మూసివేశారు. కాగా.. పశ్చిమం వైపు (వెనుక) గేటు వద్ద మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. దీంత�
‘కేంద్ర ప్రభుత్వానికి దారి ఉత్తర్ప్రదేశ్ మీదుగా పోతుంది’ అనేది భారత రాజకీయాల్లో పాతుకుపోయిన నానుడి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ చాలాకాలం యూపీలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్న పార్టీలే న్యూఢిల్
ఎన్నికలు వస్తే చాలు నాయకులు అధికారమే పరమావధిగా ప్రజలకు ఇష్టారీతిన హామీలు ఇవ్వడం షరామామూలైంది. తీరా అధికారం చేజిక్కిన తర్వాత ఇచ్చిన హామీలను అటకెక్కించటం ఆధునిక నాయకుల్లో గమనిస్తున్నాం.
ఓవైపు వానకాలం మొదలైనప్పటికీ చేప పిల్లల పంపిణీ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. వాస్తవానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి. జూలై చివర్లో లేదా ఆ�
భూపాలపల్లి మండలంలోని రాంపూర్ - కమలాపూర్ గ్రామాల మధ్య ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకుడి ఇన్నోవా కారు బైక్ను ఢీకొట్టడంతో బైక్పై ఉన్న ఒకరు మృతిచెందగా, తీవ్ర గాయాలయ్యాయి.
వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలవడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారింది. ఇతర పార్టీలతో అధికారం పంచుకోకుండా చివరిసారిగా పూర్తి పదవీకాలం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపినది 1991-96 మధ్యకాలంలో.