Boxer Vijender Singh | మథుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేంద�
Errolla Srinivas | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వారిపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చెడ్డీ గ్యాంగ్ మాదిరి ఇది వలసల గ్యాంగ్ అని విమర్శించా�
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అతను ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే దానికంత ఆదరణ ఉన్నదని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. కేసీఆర్‌ది దీవించబడిన కుటుంబమని, అందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆరేనని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు రైతుల పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వరికి రూ.550 బోనస్ ఇచ్చి, క్వింటాలుకు రూ.2700 లకు ధా
కాంగ్రెస్ పాలన అంటేనే కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఆయన మీద కోపంతో రైతులను శిక్షిస్తున్నారని మండిపడ్�
బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్త సరుకుపోతున్నదని, గట్టి సరుకైన కార్యకర్తలు కేసీఆర్ వెన్నంటే ఉన్నారని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పదవులు, వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం బీఆర్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఎంపీ టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని మాదిగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద తెలంగాణకు చెందిన పలు మాదిగ సంఘాలు ని