సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగారి పద్మ, ఆమె కుమారుడు చంద్రశేఖర్ 55 మంది అనుచరులతో శుక్రవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
anti-Sikh riots case | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో (anti-Sikh riots case) కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్, ఇతర నిందితులను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది.
Congress leader | పంజాబ్ (Punjab )లో కాంగ్రెస్ నేత (Congress leader ) దారుణ హత్యకు గురయ్యాడు. మోగా (Moga) జిల్లాకు చెందిన బల్జీందర్ సింగ్ బల్లీ (Baljinder Singh Balli)ని కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
కాంగ్రెస్ నారాయణపేట జిల్లా మాజీ అధ్యక్షుడు ఓ మహిళపై రెండేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కేసు న�
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఆమెకు పుష్పగుచ�
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. నరేంద్రమోదీ సర్కారు దేశ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ట్విటర్లో �
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలో మోకాలి నొప్పికి చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిసింది. మోకాలి నొప్పికి చికిత్స కోసం రాహుల్‌గాంధీ ఈ నెల 21న కొత్తక్కల్ ఆర్య వైద్యశాలలో చేరారని పేరు చ�
Minister Jagdish Reddy | వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ ఆ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌లో పెను దుమారం సృష్టిస్తున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నిరంతరం ఉండాలన్నా బీఆర్ఎస్ నిర్ణయంతో
Ramachandra Reddy | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) గురువారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోట�
Rahul Gandhi | హర్యానాలోని సోనేపట్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడి రైతులతో గడిపిన సందర్భాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆ మేరకు అప్పటి ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తూ తన అనుభవాలను ర�
BRS | కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష�
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నగరంలోని ఏ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కరీంనగర మేయర్ యాదగిరి సునీల్‌రావు సవాల్ చేశారు.
DK Shivakumar | కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ చెప్పారు.
Chidambaram | నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మో