Protem Speaker | ప్రొటెం స్పీకర్ నియామకంపై కాంగ్రెస్, బీజేపీ డైలాగ్ వార్
Protem Speaker : ప్రొటెం స్పీకర్ నియామకంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హాట్ డిబేట్ సాగుతోంది.18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ నియామకంపై కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Protem Speaker : ప్రొటెం స్పీకర్ నియామకంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హాట్ డిబేట్ సాగుతోంది.18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ నియామకంపై కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సభలో ఎనమిదో సారి ఎన్నికైన ఎంపీ ఉండగా, ఏడు సార్లు ఎన్నికైన ఎంపీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారని ఆరోపించారు. ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికైన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని తాము కోరుతున్నామని చెప్పారు. పాలక పక్షం ప్రొటెం స్పీకర్ నియామకంలో సరైన రీతిలో వ్యవహరించలేదని, దేశ ప్రజలంతా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ విమర్శలను బీజేపీ నేత సంబిట్ పాత్రా తోసిపుచ్చారు. భర్తృహరి మహతాబ్ వరుసగా ఏడో సారి లోక్‌సభకు ఎన్నికయ్యారని, కానీ సురేష్ వరుసగా నాలుగోసారి ఎంపికయ్యారని, ఆయన 8సార్లు వరుసగా ఎంపిక కాలేదని, మధ్యలో విరామం ఉందని పేర్కొన్నారు.
Read More :
AP News | బలవంతంగా పెళ్లి చేశారని.. 3 నెలలకే భార్యను చంపేసిన జవాన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

