RS Praveen Kumar | బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
Palle Ravikumar Goud | విద్యార్థి ఉద్యమ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
గత ఏడాది కాలంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న హైడ్రామా ఎట్టకేలకు రియల్ డ్రామానేనని స్పష్టమైంది. కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు కాకుండానే నిరుపేదల ఇం
‘రాష్ట్రంలో ప్రజలకు సమాచార ‘హక్కు’ ఉన్నట్టా? లేనట్టా?’ ఆర్టీఐ కమిషన్ కార్యాలయానికి రోజుల తరబడి వచ్చిపోయేవారి ప్రశ్న ఇది. 22 నెలలుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్ పోస్టులు భర్తీకాలేదు.
లగచర్ల ఘటనలో జైలుకు వెళ్లిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, రైతులు, అభిమానులు, మహిళలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
తమ సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు చేస్తున్న సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు.
కేసీఆర్ సర్కారు రైతుబంధు రూపంలో ఇచ్చిన పంట పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరిట ఇస్తామంటూ ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి యేడాదైనా ఆ ఊసెత్తడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రహసనంగా మారింది. జిల్లాలో 90 వేల మంది రైతులకు బ్యాంకు ఖాతాలు ఉండగా నాలుగు విడతల్లో 62,298 మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటి