సంక్షేమ హాస్టళ్ల అద్దె బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Nama Ravikiran | ఎల్ఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని జహీరాబాద్ మునిసిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరి పరివాహక ప్రాంతమంతా ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతూ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూద�
Yadadri Laxmi Narasimha Swamy | 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో యాదగిరిగుట్ట స్వామి వారికి తీవ్ర అవమానం జరుగుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆరోపించారు. గుట్ట అభివృద్ధికి ఒక్కపైసా నిధులు కేటాయించపోగా.. స్వ�
Roads Damage | గుంతల మయమైన బీటీ రోడ్లతో వాహనదారులు నరకాన్ని అనుభవిస్తున్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డి మీదుగా అందె గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయమైంది.
Vikarabad | ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది కాంగ్రెస్ పాలన తీరు. అతిథి గృహం నూతన భవన నిర్మాణానికి మంత్రి, స్పీకర్ చేతుల మీదుగా శిలాఫలకం వేశారు... కానీ పనులు మరిచారు.
Anganwadi | అంగన్వాడి కేంద్రాల్లోని ఖాళీల భర్తీపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇందుకోసం అవసరమైన సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం..
Karnataka | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పర్యాటకురాలి(27)తోపాటు మరో స్థానిక మహిళపై(29) దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
MBSC | రాష్ట్రంలో ఎంబీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు భర్తీలో భాగంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసి పోస్టింగులు ఇవ్వకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అభ్యర్థులు ఆవ�
Rythu Bharosa | రైతు భరోసా పథకంపై రైతులు నమ్మకం కొల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14, 300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది.
RS Praveen Kumar | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట కరెంట్ కోతలు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.