Harish Rao | బీద రైతుల కడుపుకొట్టి, బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ
భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (ఐఏబీ) దక్కడంలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 26న అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం ముందుకు సాగడంలేదు.
ప్రభుత్వం రైతులకు బకాయిపడ్డ రైతుభరోసా నిధుల విడుదలపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నా.. యాజమాన్యం యథేచ్ఛగా పనులను మొదలుపెట్టడం వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్దల అండదండలే కారణమని తెలంగాణ ర�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరుగుతున్న హడావిడి శంకుస్థాపనలతో కాంగ్రెస్ పార్టీ అభాసుపాలవుతోంది. రూ.కోట్లతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవానికి పట్టుబటి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును త�
Fathe Nagar | జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బుధవారం జీహెచ్ఎంస�
Harish Rao | ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఒకేసారి 70 మంది ఫుడ్ పాయిజన్‌కు గురి కావడం, అందులో ఒకరు మృతి చెందటం అత్యంత బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని నిలదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
Farmers | గత కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంతన్ గౌరెల్లి గ్రామానికి చెందిన సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
సారు మాకు రుణమాఫీ ఎప్పుడైతది, ఇప్పటివరకు మాకు రుణమాఫీ కాలేదని రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా మాకు రుణమాఫీ ఎందుకు అవుతలేదని వారు ఎమ్మెల్యేను నిలద�
కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉంటున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను కూడా పట్టించుకోకపోవటం పట్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇచ్చిన మాట అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం ఓట్లేస
తెలంగాణలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన పోటీదారులను మనుషుల్లాగా చూడలేదని, వారిని అంగట్లో బొమ్మల్లా చూశారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న పోటీలు! ప్రపంచదేశాలన్నీ బరిలో నిలుస్తాయి. ప్రపంచ మీడియా అంతా ఆ పోటీల కవరేజీలో భాగమవుతుంది. ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ప్రపంచం అంతా క