రాజకీయ ఆకాంక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ అభ్యర్థుల ఆశయాలను ఛిద్రం చేసింది. వచ్చిన ఉద్యోగ అవకాశాలను కాలరాసింది. ప్రచారార్భాటం కోసం తానిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లనే ఇప్పుడు రద్దు చేసింది.
వానకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నది. మత్స్యకారుల ఉపాధి కల్పనలో భాగంగా ఉచితంగా అందించే చేప పిల్లల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చ ర్యలు తీసుకోవడం లేదు.
లక్షలాది మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా 2017లో కేసీఆర్ సర్కారు వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. 1350 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడగ�
పాల ధరలను పెంచుతున్నట్టు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) మంగళవారం ప్రకటించింది. లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున పెంచుతున్నామని, పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్న�
రైతుబంధుపై మంత్రివర్గ సబ్‌కమిటీ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేర కు మంగళవారం జరిగిన రైతునేస్తంలో రైతుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని భావించిం ది.
ఎంతో మందిని ఉన్నత విద్యా వంతులుగా, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన దేశంలోనే మొట్ట మొదటి సర్వేల్ గురుకులం నేడు పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారైంది.
తెలంగాణలో గత పదేండ్ల కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపేందుకు గత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సి�
నీళ్లు, నిధులు, నియామకాలు, వనరులు... ఇలా ప్రతి రంగంలో మన వాటా మనమే దక్కించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొదలై, సాకారమైంది. ఉద్యమ అనుభవం లేని రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నార�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీహెచ్
కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ తీస్తున్నారు. దీంతో కార్పెంటర్ పని కొనసాగడం లేదు. ప్రస్తుతం మా కులవృత్తి వడ్రంగి పని కరెంట్‌పైనే ఆధారపడి ఉంటు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి సింగరేణిని ఖతం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే బొగ్గు గనులను అమ్మకానికి పెట్టాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మం�
అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని, రేషన్‌కార్డులు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కానీ అదే సమయంలో అనర్హులు పొందుతున్న పింఛన్లను రద్దు చేస్తామని, ర�
ఈ ప్రశ్న పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మాత్రమే కాదు... ఇప్పటికీ కేసీఆర్‌ను అనుమానపు దృక్కులతో చూస్తున్న కొందరు తెలంగాణ సమాజపు సభ్యులకు వేస్తున్నా. నిజానికి ఈ ప్రశ్న మనందరమూ వేసుకోవాలి.