Collector Rahul raj | స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని, మద్దులవాయి గ్రామములో మరో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించడం జరిగిందన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ ర�
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలను సమర్థవంతగా నిర్వహించాలని, విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీనివాస ఫర్టిలైజర్ షాపును బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇవాళ మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, ప్రసూతి విభాగం, మందుల స్టాక్ వంటివి పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ
Collector Rahul raj | డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2010 మే 16 నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రారంభించారని ..వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రభలే ఆస్కారం ఉన్నందున ముం�
Collector Rahul Raj | భూ సమస్యలను పరిష్కరించడానికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.
Collector Rahul Raj | ఇవాళ మెదక్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భూభారతి చట్టం, జిల్లాలో ధాన్యం కొనుగోలు నిర్వహణ తీరుపై అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్�
Collector Rahul raj | జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఇవాళ కాలినడకన అటవీప్రాంతంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి గడ్డపారతో కందకాలు తీశారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవ
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ �
Collector Rahul Raj | ఇవాళ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసంపై అదనపు కలెక్టర్ నగేష్ కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం, ఇంది�
Collector Rahul Raj | జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాపన్నపేట గోదాంకు రావాల్సిన సన్న బియ్యం సగమే రావడంతో వాటిని డీలర్లకు పంపిణీ చేశారు. ఇంకా సగం తొందరగా పంపించాల్సిందిగా స్టేజ్ వన్ అధికారులను ఆదేశించారు.
ఏ ఒక్క రేషన్ దుకాణంలో సన్నబియ్యం నిల్వ లేదని ఫిర్యాదు రాకూడదని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ 15 వార్డులో, హవేళీఘనపూర్లోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్�