రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది టీ, కాఫీ వంటి పానీయాలను సేవిస్తుంటారు. టీ ప్రియులు కొందరు ఉంటే, కాఫీ అంటే ఇష్టపడే వారు కొందరు ఉంటారు. అయితే కాఫీ గురించి కొన్ని విషయాలను వైద్య నిపుణులు చెబ�
Tea | వర్షాకాలం వచ్చేస్తున్నది. చల్లగా చిరుజల్లులు పడుతూ ఉంటే.. వేడివేడిగా కాఫీనో, చాయో తాగాలని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. అప్పటికే ఉదయం - సాయంత్రం కాఫీ/టీ తాగే అలవాటు ఎలాగూ ఉంటుంది. ఈ క్రమంలో రోజుకు ఐదారు సార్�
విడాకుల కోసం వచ్చిన దంపతులకు సుప్రీంకోర్టు సోమవారం చక్కని సలహా ఇచ్చింది. రాత్రికి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని, ఆ సమయంలో చర్చించుకుని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పింది.
కాఫీ తాగడం.. ఆరోగ్యానికి మంచిదే! కానీ, ఎప్పుడు తాగుతున్నాం? ఎంత తాగుతున్నాం? అనేది కూడా ముఖ్యమని అంటున్నారు అమెరికా పరిశోధకులు. గుండె, శరీరం మీద కెఫీన్, కాఫీ తాగే సమయం చూపించే ప్రభావాలపై ఓ పరిశోధన జరిగింది.
రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది కాఫీని సేవిస్తుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత నుంచి మొదలుకొని రోజంతా నాలుగైదు కప్పుల కాఫీ తాగనిదే చాలా మందికి తృప్తిగా అనిపించదు.
ఏసీ గదుల్లో వాసన సాధారణమే. అంతేకాదు తలుపులు, కిటికీలు మూసి ఉంచే గదుల్లోనూ వాసన వస్తుంది. ఎప్పటికప్పుడు గాలి మారకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇక మూసి ఉంచిన గదుల్లో, గోడకు తేమ ఉండే గదుల్లో పెరిగే ఫంగస్, ఆల్గే �
రోజూ ఇంత కాఫీ నోట్లో పడందే చాలామందికి తెల్లవారదు. ఆ కాఫీ ధర త్వరలో చేదు రుచిని కలిగించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కాఫీ పౌడర్ కిలో రూ.1000 ఉండగా, స్థానిక మార్కెట్లల
కాఫీలో ఉండే ‘కెఫీన్'.. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మితంగా తీసుకుంటే ఫరవాలేదు. ఎక్కువైతేనే ఇబ్బంది. అందులోనూ గర్భధారణ సమయంలో మహిళలు కెఫీన్ను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. కడుపులోని బిడ్డపై ప్రత్యక్ష
Coffee | కాఫీని పరిమితంగా సేవించడం ఆరోగ్యానికి ప్రయోజనకరమేనని గతంలో చాలా అధ్యయనాల్లో తేలింది. కానీ, మరింత ఉత్తమ ఫలితాలను పొందాలంటే ఏ సమయంలో కాఫీని తాగాలో శాస్త్రవేత్తలు తేల్చారు. రోజంతా ఎప్పుడు పడితే అప్పుడ�
రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ సేవిస్తుంటారు. అయితే కాఫీ ప్రేమికులు ప్రత్యేకంగా ఉంటారు. ఉదయం నిద్ర లేచాక వెంటనే గొంతులో కాఫీ పడకపోతే కొందరికి తృప్తిగా అనిపించదు.
టీ, కాఫీ సేవనం వల్ల తల, మెడ, గొంతు, నోటి క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తల, మెడ క్యాన్సర్ ఏడో అతి సాధారణ క్యాన్సర్. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఈ క్యాన్సర్ రేట్లు ప
కాఫీ తాగడం ద్వారా మన ఆయుర్దాయానికి అదనంగా రెండేళ్లు జోడించవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘ఏజింగ్ రిసెర్చ్ రివ్యూస్ జర్నల్'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాఫీ తాగడం వల్ల సగటున 1.8 సంవత్సరాల �
స్కాట్లాండ్లోని ఓ వ్యవసాయ క్షేత్రం బ్రిటన్లో అత్యంత ఖరీదైన కాఫీని పరిచయం చేసింది. పర్యావరణ స్పృహ, నైతిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటం పేరుతో ఒక కప్పు కాఫీని రూ.28 వేలకు (272 బ్రిటన్పౌండ్స్) అమ్ముతున్న
Health Tips : మనిషి జీవనశైలి సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. సమాజంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల హృదయ సంబంధ సమస్యలు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువగ
ఉదయం నిద్ర లేచిన తరువాత చాలా మంది తాగే పానీయాల్లో కాఫీ ఒకటి. ఉదయం బెడ్ టీ తాగేవారు కూడా ఉంటారు. కానీ కాఫీ ప్రియులు మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. ఇక రోజుకు నాలుగైదు కప్పుల కాఫీని తాగేవారు కూడా ఉంటారు.