CM KCR | తమిళనాడు సీఎం స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం, డీఎంకే నేత స్టాలిన్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని మోదీని సూటిగా అడిగారు. �
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతూ రోజుకో వివాదం సృష్టిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Governor Ravi | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభలో వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న శాసనసభలో గవర్నర్ ప్రవర్తించిన తీర�
శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభల�
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర ప్రభుత్వాలను నడపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఈ సమస్య తమిళనాడు, తెలంగ�
ఎన్నికల సమయంలో ఉచిత హామీలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సవాల్ చేస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉచిత పథకాలు అనే అంశం చాలా విస్తృతమైనదని, ఇం దులో �
ఈ నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరిగే 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.
అగ్ర కథానాయిక నయనతార వివాహానికి ముహూర్తం దగ్గరపడుతున్నది. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో ఆమె వివాహం ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో జరుగనుంది. ఈ జంట ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి �