యాసంగి సాగులో వరినాట్లు పడ్డాయి.. ఇతర పంటల సాగు పూర్తయింది. మరో నెలన్నర అయితే పంటలు చేతికి వస్తాయి.. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇంకా వేస్తూనే ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగ�
నదీజలాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. కృష్ణా జలాల్లో రాష్ర్టానికి న్యాయమైన వాటా రావాలని కోరుకుంటున్నాం. కృష్ణా జలాల పంపిణీలో రాష్ర్టానికి జరిగిన అన్యాయం పట్ల మేము �
ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10గంటలకు సుమారు 40 ప్రత్యే�
సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు జూనియర్ డాక్టర్లకు ప్రతి నెల గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించడానికి సానుకూలంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు.
కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచి�
నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది.
నీటిపారుదల రంగంపై శాసనసభలో సోమవారం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే సభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సోమవారం చర్చ ప్రారంభంకానున్నది.
గత కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనిపిస్తున్నది.
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విల�
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడంతో ఐదు ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి హెచ్�
Kodangal | కొడంగల్‌కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ జీవో నం. 6ను సర్కార్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 50 సీట్లు, నర్సింగ్ కళాశాలకు 60 సీట్లు, ఫిజియోథెరఫీ కళాశాలకు 50సీట్లు కేటాయించడంతోపాట