Executive Engineer | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ..!
Executive Engineer : నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Executive Engineer)గా పనిచేస్తున్న లట్చుబుక్త శ్రీనివాస రావు అవినీతి నిరోధక(ACB) అధికారులకు దొరికాడు.
Executive Engineer : నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Executive Engineer)గా పనిచేస్తున్న లట్చుబుక్త శ్రీనివాస రావు అవినీతి నిరోధక(ACB) అధికారులకు దొరికాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట సబ్ డివిజన్-1 నీటిపారుదల శాఖలో ఏఈగా ఉన్న శ్రీనివాస రావు సోమవారం రైతు నుంచి రూ.2లక్షల లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
తమ వ్యవసాయ భూమి పక్కనే ఉన్న దొంతికుంట ట్యాంక్ నుంచి మట్టి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని బాధితుడు ఏఈ శ్రీనివాసరావును కోరాడు. అందుకు అతడు రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దాంతో, సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో మాటు వేసిన ఏసీబీ అధికారులు సోమవారం శ్రీనివాసరావు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి వరంగల్ జడ్డి ముందు హాజరుపరిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

