Gandhi Bhavan | గాంధీ భవన్లోకి నిరుద్యోగులకు నో ఎంట్రీ : వీడియో
గాంధీ భవన్లో నిరుద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది.
హైదరాబాద్ : గాంధీ భవన్లో నిరుద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని మంత్రి శ్రీధర్ బాబును కలిసి విజ్ఞప్తి చేసేందుకు గాంధీ భవన్కు వెళ్లిన నిరుద్యోగులను లోనికి రాకుండా పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అడ్డుకోవడం నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచికా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం కలిసేందకు కూడా సమమయం ఇవ్వండం లేదని మండిపడుతున్నారు.
గాంధీ భవన్లోకి నిరుద్యోగులకు నో ఎంట్రీ
పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని శ్రీధర్ బాబును కలిసి విజ్ఞప్తి చేసేందుకు గాంధీ భవన్కు వెళ్లిన నిరుద్యోగులు
గాంధీ భవన్లోకి నిరుద్యోగులు రాకుండా అడ్డుకున్న పోలీసులు pic.twitter.com/JoxTXjymHQ
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

