గుంపుమేస్త్రీనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డికి ఏడు నెలలైనా పాలనపై పట్టు రాలేదని, ఇంకా తడబడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లా�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ప్రజాభవన్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఏర్పాట్లను పరిశీలించ
రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Telangana Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా మీడియాకు లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రా�
Telangana | రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రక
Telangana Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను గురువారం చేపట్టేందుకు ముహూర్తం దాదాపు ఖరారు అయినట్టు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. మంత్రిమండలిలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి, డిప్�
Harish Rao | రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాలపై తేల్చాకే ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి చర్చించాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
CMRF applications | ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాదికిగాను 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద జరుగనున్నది. ఈ నెల 5-7 తేదీల్లో మూడు రోజులపాటు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఈ సదస్సును న�
డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే విధానాలపై సినీ పరిశ్రమ 1-2 నిమిషాల నిడివిగల వీడియోలను రూపొందించి, సినిమా ప్రదర్శనకుముందు థియేటర్లలో ప్రదర్శించాలని ము