ఒకవైపు రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు రోడ్డు మీదికొచ్చి ఆందోళనలు చేస్తుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణలో రైతుల రుణాలు మొత్తం మాఫీ చేశామని చెప్తూ మరాఠీ పత్రికలకు ప్రకటనలు గుప్పిస్తున్నారు. మహార�
నిన్న, మొన్నటి వరకు ఒకేమాట, ఒకే బాటగా నడిచిన ఆ అన్నదమ్ముల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నదా? వారిద్దరి మధ్య దూరం పెరిగిందా? ఆరు నెలలుగావారిద్ద మధ్య మాటలు లేవా?
పచ్చని భూముల్లో ఫార్మా క్లస్టర్ వద్దు.. మా కడుపులు కొట్టొద్దు.. మాకు కడుపుకోత మిగిలించొద్దు.. అంటూ గత కొన్నాళ్లుగా ప్రజా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. వినని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది.
ఫార్మా క్లస్టర్ ఏర్పాటుతో తమ భూములు పోతాయ ని కడుపుమండిన రైతులు అధికారులపై తిరగబడితే దానిని తమ పార్టీకి అంటగడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆందోళనలు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. మార్పు వస్తుందని.. బతుకులు బాగుపడతాయని ఆశించిన నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇచ్చిన హామీలు నీటి మూటలే కావ�
ఫార్మాసిటీ రద్దు అనంతరం ఔటర్ చుట్టూ ఉన్న జిల్లాల్లో 10 చోట్ల ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. ఒక్కో క్లస్టర్‌ను దాదాపు 2వేల ఎకరాలతో ఏర్పాటు చేయాలనుకుని, 20 వేల ఎకరాలను రైతు�
‘ఒక నియంతకు మాత్రమే విజ్ఞప్తి చేసుకునే స్థితిలో ప్రజలు ఉంటే, వారిముందు రెండే మార్గాలు మిగులుతాయి. ఒకటి తిరగబడటం, రెండవది ఆ క్రౌర్యానికి మౌనంగా బలైపోవడం’... ప్రముఖ ఫిలాసఫర్ ఎంగెల్స్ చెప్పిన ఈ మాటలు రాష్ట
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ భూ సేకరణపై చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్, తహశీల్దార్‌పై రైతులు, గ్రామస్థులు దాడి చేయడం దేనిని సూచిస్తున్నది
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలను ఈ నెల 14న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
సీఎం సొంత నియోజకవర్గంలోనే అధికారులు అడుగుపెట్టలేని దుస్థితి నెలకొన్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రకటనలో పేర్కొన్నారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి జరగటం దురదృష్టకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్