Home
CM MK Stalin
CM MK Stalin
-
"Assembly polls | తమిళనాడు, బెంగాల్లో నేడే పోలింగ్..తమిళనాడులో అన్ని స్థానాలకు, బెంగాల్లో152 సీట్లకు ఓటింగ్"
7 months agoతమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో తొలి విడతగా 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం(ఏప్రిల్ 23) పోలింగ్ జరుగనున్నది."10 వేల కోట్లు ఇచ్చినా.. హిందీని అంగీకరించం"
7 months agoఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తమిళనాడులో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతున్నది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రూ.10,000 కోట్ల"Tamil Nadu Assembly polls | 164 స్థానాల్లో డీఎంకే పోటీ.. మిత్రపక్షాలకు 70 స్థానాలు"
7 months agoTamil Nadu Assembly polls | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం అధికార డీఎంకే తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది. మిగతా 70 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది."Raj Bhavan name change | ‘ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ముఖ్యం’.. రాజ్ భవన్ పేరు మార్పుపై స్టాలిన్ విమర్శ"
11 months agoRaj Bhavan name change | గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ పేరును ‘లోక్ భవన్’గా మార్చాలన్న ప్రతిపాదనను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ చ"ఇండియా కూటమి చాలా నేర్చుకోవాలి.."
12 months agoబీహార్ శాసన సభ ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం తప్పులు, నిర్లక్ష్యపూరిత చర్యలను చెరిపేయలేవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు."Karur Stampede | విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణం : సీఎం స్టాలిన్"
1 year agoKarur Stampede | తమిళనాడు కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట (Karur Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే."ప్లాన్ ప్రకారమే కరూర్ తొక్కిసలాట"
1 year agoటీవీకే అధినేత విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన సభలో తొక్కిసలాట ప్రణాళిక ప్రకారమే జరిగిందని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆరోపించారు."విజయ్‌తో దోస్తీకి బీజేపీ తహతహ"
1 year agoకరూర్ తొక్కిసలాట తర్వాత చిక్కుల్లో పడిన సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ను మచ్చిక చేసుకుని వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందాలని బీజేపీ తహతహలాడుతోంది."పరిస్థితి ఆందోళనకరం : స్టాలిన్"
1 year agoకరూర్‌లో విజయ్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు."తమిళనాడులోకి బీజేపీకి ప్రవేశం లేదు.. తమిళనాడు సీఎం స్టాలిన్"
1 year agoకేంద్రంలోని అధికార బీజేపీకి తమిళనాడులో ప్రవేశం లేదని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దుతూ, రాష్ర్టానికి రావాల్సిన విద్యా నిధులు రాకుండా కేంద్రంలోని అధికార బీజేపీ అడ్డుక�"పన్ను రాబడిలో రాష్ర్టాలకు 50% వాటా ఇవ్వాలి"
1 year agoదేశంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులతో కూడిన ఓ భారీ ప్రాజెక్టు అవసరమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మెరుగైన మౌలిక సౌకర్యాలు, రవాణా, ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ నూతన పట్టణ పు�"Stalin skips PM’s Pamban event | ప్రధాని పంబన్ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ గైర్హాజరు.. డీలిమిటేషన్‌పై హామీ ఇవ్వాలని డిమాండ్"
2 years agoStalin skips PM's Pamban event | తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన"అదో పొలిటికల్ బ్లాక్ కామెడీ"
2 years agoనియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానంపై తమ పాలసీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు."దక్షిణాది రాష్ర్టాలు ఐక్యంగా పోరాడాలి"
2 years agoజనాభా ఆధారంగా కేంద్రప్రభుత్వం జరపాలనుకుంటున్న డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు."ఉత్తరాదిలో సీట్లు పెంచుకునే వ్యూహం"
2 years agoహిందీ భాషా వికాసానికి ఉద్దేశించిన కాషాయ విధానంగా జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరాది రాష్ర్టాలలో గ�తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?















