ఆసియా ఖండంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో నిర్మించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
నాణ్యమైన ఉచిత విద్య, భోజన తదితర సేవలతో అన్ని వర్గాల విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్న సర్కారీ బడులను మరింత సౌకర్య వంతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ. 1000 కోట్ల ప్యాకేజీ తీసు
రాజన్న సిరిసిల్ల : తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజన్న సిరిసిల్లలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో రాజన�
రాజన్న సిరిసిల్ల : భారత ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2014లో మోదీని ఈ దేశ ప్రజలు నమ్మడమే అతిపెద్ద తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు. నమో అంటే నర�
న్యాల్కల్ : కాళేశ్వరం జలాలను సంగమేశ్వర, ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలోని సాగు భూములకు నీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్యరావు, నియో�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయి. యువ ఐఏఎస్‌లకు ఈ విధానాలు పాఠాలుగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్ర ఐటీ, పుర�
కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి బల్కంపేట ఎలమ్మ ఆలయంలో మహా మృత్యుంజయ హోమం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ గురువారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మహ�
తెలంగాణ అభివృద్ధిప్రదాత సీఎం కేసీఆర్ అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం కుచ్చర్కల్లో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు.
ముందుకు వచ్చిన టీఎన్జీవో హైదరాబాద్ శాఖ ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత 730 యూనిట్ల రక్తం సేకరణ సుల్తాన్‌బజార్,ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఎన్జీవో హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ని
ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు మొక్కలు నాటి, శాంతికపోతాలను ఎగురవేసిన పార్టీ శ్రేణులు సంక్షేమ ప్రదాత.., తెలంగాణ జాతిపిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిండు నూ