Cloudburst | క్లౌడ్‌బస్ట్ (Cloudburst) కారణంగా ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం ఉత్తరకాశీ (Uttarkasi) జిల్లాలోని ధరాలీ (Dharali) గ్రామాన్ని ముంచెత్తిన జలప్రళయం మృతుల సంఖ్య 5కు పెరిగింది.
Uttarkashi | దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలోని ధరాలిలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (weather department) హెచ్చరించింది.
Uttarkashi Cloudburst | ఉత్తరఖాండ్‌లోని ఉత్తరకాశీలో వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. దీంతో జేసీవో సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. ఇదిలా ఉంటే ఈ వరదల్లో మునిగి ఐదుగురు చన�
Cloudburst | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండి జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal Pradesh) మేఘాలకు చిల్లు పడినట్లు కుండపోతగా (Cloudburst) వర్షాలు కురిశాయి. కుంభవృష్టికి ఆకస్మిక వరదలు (Flash floods) పోటెత్తడంతో.. కొండ ప్రాంతాల్లో నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు, మట్టి లోతట్టు ప్రాంతాలను మ
Cloudburst | ప్రముఖ కొండ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. శుక్రవారం అర్ధరాత్రి సిమ్లా (Shimla) జిల్లాలోని రాంపూర్ (Rampur) సబ్‌డివిజన్‌లో గల తక్లోచ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ (
Cloudburst | మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను అతలాకుతలం చేశాయి. ఈ వరదలకు సమేజ్ గ్రామం (Samej village) పూర్తిగా కొట్టుకుపోయింది (Entire Village Washed Away). ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది.
Building Washed Away | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో వర్షం బీభత్సం సృష్టించింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రాంతంలో ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses). అనంతరం పార్వతీ నదిలో కొట్టుకుపోయింది (Building Washed Away).
Sikkim Floods | ఆకస్మిక వరదలతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim Floods) అతలాకుతలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది.
Sikkim Floods | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)ని ఆకస్మిక వరదలు (Flash Floods) ముంచెత్తాయి. గత రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తర సిక్కింలోని లాచెన్ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగి ప్రవహిస్తోంది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని (Himachalpradesh) సిర్మౌర్ (Sirmaur) జిల్లాలో వర్షం ముంచెత్తింది. మబ్బులకు చిల్లులు పడిట్లు కుండపోతగా వర్షాలు (Cloudburst) కురిశాయి. దీంతో జిల్లాలోని గిరి నది (Giri river) పొంగిపొర్లుతున్నది.