Cloudburst | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండి జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా సంభవించిన వరదలు విధ్వంసం సృష్టించాయి. తాజా విపత్తులో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
#WATCH | Himachal Pradesh | Flood-like situation in various parts of Mandi following heavy rainfall in the city. pic.twitter.com/IGnc9qGQ0n
— ANI (@ANI) July 29, 2025
ఈ వరదలకు అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదమట్టిలో కూరుకుపోయాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వర్షాలకు బియాస్, సుకేటి, సకోడి నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షం కారణంగా మండి జిల్లాలోని సదర్ ప్రాంతంలో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్యాలెస్ కాలనీ, జోనల్ హాస్పిటల్ సహా పలు ప్రదేశాల్లో వర్షం విధ్వంసం సృష్టించింది. పోలీసు శాఖ, ఎన్డీఆర్ఎఫ్, హోమ్ గార్డ్, అగ్నిమాపక శాఖ అధికారులు రక్షణ, సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ వర్షాలకు పలు రహదారులను అధికారులు మూసివేశారు.
VIDEO | Himachal Pradesh: Heavy rainfall triggers flash flood in Mandi.#Flashflood #mandi
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/TwZ8aaDjTl
— Press Trust of India (@PTI_News) July 29, 2025
The cloudburst incident on Jail Road in the Mandi district is deeply tragic. While the region is already grappling with natural disasters, two lives have been lost, and one person remains missing; search efforts are ongoing. Several vehicles have been buried under debris.
— Anirudh Singh (@anirudhsinghMLA) July 29, 2025
#WATCH | Mandi, Himachal Pradesh | Flood observed in various parts of Mandi following heavy rainfall in the city. The local police, NDRF, and Home Guards team deployed for relief and rescue work. pic.twitter.com/CrmElX7MTA
— ANI (@ANI) July 29, 2025
Jail Road and nearby areas in main Mandi city hit by flash floods. Locals rushed to help each other as heavy rocks and debris stormed into houses. Multiple vehicles washed away. Praying for all those affected. #Mandi pic.twitter.com/mJxLDusiuX
— Nikhil saini (@iNikhilsaini) July 29, 2025
VIDEO | Mandi, Himachal Pradesh: At least two people were reportedly killed and one missing after heavy rainfall triggered flash floods in Mandi last night.#MandiRains #HimachalNews
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/qydetrVaDO
— Press Trust of India (@PTI_News) July 29, 2025
मर गए मेरे पापा मर गए मेरे पापा..
इस बेटी की ये चीखें सुबह 4 बजे मंडी में आई तबाही की कहानी बयां कर रही हैं।
एक परिवार ने अपना सब कुछ खो दिया सब कुछ 😥😥#Mandi #HimachalPradesh #himachalfloods pic.twitter.com/1P0qwZFPX6— Gems of Himachal (@GemsHimachal) July 29, 2025
Also Read..
TCS | నో శాలరీ హైక్స్, సీనియర్ల నియామకాలు నిలిపివేత.. ఉద్యోగులకు టీసీఎస్ మరో షాక్..!
Amit Shah | చిదంబరం జీ.. వారు పాక్‌కు చెందిన ఉగ్రవాదులేనని చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయి : అమిత్ షా
Rajnath Singh: పాక్ అణ్వాయుధ బెదిరింపులకు తలొగ్గం: రాజ్‌నాథ్ సింగ్