రణధీర్, నందినిరెడ్డి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’. ఎమ్.వినయ్‌బాబు దర్శకుడు. బీసు చందర్‌గౌడ్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. దర్శకుడు చిత్ర వి
మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స్వ’. జీఎంఎస్ గాలరీ ఫిల్మ్స్ పతాకంపై జీఎం సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మను పి వి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు ప
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భ
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రియల్ దండుపాళ్యం’. రామ నాయక్ సమర్పణలో శ్రీ వైష్ణోదేవి పతాకంపై సి.పుట్టస్వామి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. మహేష్ దర్శకుడు. ఫిబ్రవరి 4న �
అగ్ర హీరో అల్లు అర్జున్ ‘పుష్ప’ బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీ హిందీలో ఆరో వారం ప్రదర్శితమవుతున్నది. ఆరు వారాల్లో దాదాపు 97 కోట్ల రూపాయల వసూళ్ల�
పుడమితల్లికి హరితవర్ణకాంతుల్ని అద్దుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా సాగిపోతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమై ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగం�
సాహసం తన పథం అంటున్నది అగ్ర కథానాయిక సమంత. వెండివెన్నెల జడిలా దట్టంగా పరచుకున్న స్విట్జర్లాండ్ హిమశిఖరాలపై ఈ అమ్మడు అడ్వెంచరస్ స్పోర్ట్స్ స్కీయింగ్ను ఆస్వాదిస్తున్నది. పట్టు తప్పకుండా మంచుపర్వతా�
బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనారనౌత్‌ను నిత్య వివాదాల సహచరిగా అభివర్ణిస్తారు. భవిష్యత్తు పరిణామాలకు ఏమాత్రం భయపడకుండా తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేయడం ఆమె నైజం. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రా
‘సాధారణంగా తొలి సినిమాకు ఎవరైనా ప్రేమకథనే ఎంచుకుంటారు. అలా కాకుండా నటనాపరంగా ఛాలెంజ్‌గా ఉండాలని హారర్ ఇతివృత్తంలో నటించాను’ అని చెప్పింది నట్టి కరుణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం‘డీఎస్‌జే’ (దెయ్�
వీఆర్‌జీఆర్ పతాకంపై రూపొందుతున్న‘యూజ్ఫుల్ఫెలోస్’తో పాటు మరో సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గొంగటి వీరాంజనేయనాయుడు నిర్మిస్తున్నారు.ఫిల్మీగ్యాంగ్స్టర్స్, మహేష్ గంగిమల్ల దర్శకత్�
గౌతమ్‌కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై గౌతమ్కృష్ణకు దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ డి జె, డా॥ మణికంఠ నిర్మాతలు. ఈ
కెరీర్లో తొలిసారి పోలీస్‌గా అవతారమెత్తింది త్రిష. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘బృందా’.సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్
‘పుష్ప’ చిత్రంతో కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాది�
అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 1993లో వచ్చిన ‘జెంటిల్మెన్’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకున్నది. దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నది. ‘జెంటిల్మెన్-
‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావ..’ఐటెంసాంగ్‌తో కుర్రకారుని హుషారెత్తించింది అగ్ర కథానాయిక సమంత. బన్నీతో కలిసి ఆమె చేసిన నృత్యాలు యువతరాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఈ పాట చాల�