సీతారామపురం ప్రేమకథ

రణధీర్, నందినిరెడ్డి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’. ఎమ్.వినయ్‌బాబు దర్శకుడు. బీసు చందర్‌గౌడ్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రమిది. హృద్యమైన ప్రణయభావనలకు అద్దం పడుతుంది. యువతతో పాటు తల్లిదండ్రులకు సందేశం ఉంటుంది’ అన్నారు. ‘శనివారంతో షూటింగ్ పూర్తవుతుంది. భద్రాచలం, చిక్‌మంగ్‌ళూర్, బెంగళూరు, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. అనేక మలుపులతో కథ ఆసక్తిని పంచుతుంది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని నిర్మాత చెప్పారు. సుమన్, సూర్య, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కుమార్, సంగీతం: ఎస్.ఎస్.నివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎమ్.వినయ్‌బాబు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

