పుడమితల్లికి గ్రీన్ ఇండియా చాలెంజ్

పుడమితల్లికి హరితవర్ణకాంతుల్ని అద్దుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా సాగిపోతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమై ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో టీవీ నటి శ్రీవాణి, ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ నటుడు వెంకట్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత సమాజానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని వారు ఆకాంక్షించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

