Taapsee Pannu | ‘తాప్సీ పెద్ద కాపీ మాస్టర్.. తన సోదరి కంగనా రనౌత్‌ని ఇమిటేట్ చేస్తూ నటిస్తుంది.’ అని కంగనా సోదరి రంగోలి గతంలో మీడియా ముందు వ్యాఖ్యానించి పెద్ద దుమారం రేపింది.
స్వీయ దర్శకత్వంలో ఇంద్రాణి దవులూరి నటిస్తున్న చిత్రం ‘అందెల రవమిది’. నాట్యమార్గం ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీశ్‌శంకర్ విడుదల చేశారు.
నటీనటుల ముఖాలు కనిపించకుండా కేవలం కథ, కథనాల మీద సినిమాను నడిపిస్తూ ఓ వైవిధ్యమైన ప్రయోగంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రా రాజా’. బి.శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీపద్మిని సినిమాస్ సంస్�
Sammelanam | ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్లోకి సరికొత్త యూత్‌ఫుల్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సమ్మేళనం సిరీస్ ఇవాల్టి ( ఈనెల 20వ తేదీ) నుంచి అందుబాటులోకి వచ్చేసింది.
Sukumar | ప్రస్తుతం రామ్‌చరణ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. రామ్‌చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది.
Balakrishna | ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ కోసం కథ రాస్తున్నానని దర్శకుడు హరీష్‌శంకర్ చెప్పారు. అయితే.. అది జరిగి చాలా కాలమైంది. బాలయ్య తన సినిమాలతో బిజీగా ఉంటున్నారు.
‘మరక మంచిదే!’ అంటూ అదాశర్మ పెట్టిన పోస్ట్.. నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా, ఓ షూట్‌కు సంబంధించిన ఫొటోలను అదాశర్మ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల వెనక కథను చెబుతూ.. ‘నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
సినీ పరిభాషలో పెళ్లంటే... మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు! ప్రేమకథలే కాదు.. పెళ్లి ముచ్చట్లు కూడా సినీ పండితులకు కథావస్తువే! ఆలుమగల అన్యోన్యతకు కొన్ని సినిమాలు పట్టం కడితే.. పెళ్లి గొప్పదనాన�
సాన్య మల్హోత్ర.. బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ‘దంగల్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. కెరీర్ ప్రారంభంలోనే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి..
ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర తండ్రి బాటలోనే మెగాఫోన్ పట్టబోతున్నారు. దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్‌ఫొటో’ఫేం సందీప్‌రాజ్ దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Rag Mayur | ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సివరపల్లి వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అదే రోజు విడుదలైన గాంధీ తాత చెట్టు చిత్రానికి కూడా విమర్శలు దక్కాయి. అయితే ఈ రెండింటిలోనూ నటించిన ఓ కుర్రాడు ఇప్పుడు టాక్
ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్.. ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సీజన్ల మీద సీజన్లు తెరకెక్కుతున్నాయి. మొదటి సీజన్‌కు మించి హిట్‌టాక్ తెచ్చుకుంటున్నాయి.