అమ్మాయి మనసు గెలిచేందుకు..
నారా రోహిత్ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటైర్టెనర్ ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాజేష్ మహంకాళి నిర్మాతలు.
నారా రోహిత్ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటైర్టెనర్ ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాజేష్ మహంకాళి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ప్లీజ్ మేమ్..’ అంటూ సాగే ఈ పాటను శ్రీహర్ష ఈమని రాయగా, లియోన్ జేమ్స్ స్వరపరిచారు. అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాస్, సాయిశరణ్, రేష్మా శ్యామ్, హరిప్రియా, లవితా లోబో కలిసి ఈ పాటను ఆలపించారు.
కథానాయిక శ్రీదేవిని ఇంప్రస్ చేసేందుకు హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసే ప్రయత్నమే ఈ పాట. విశ్వరఘు కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్. వృతి వాఘాని మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేశ్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూపలక్ష్మి, సునైనా, రఘుబాబు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం.వర్మ, నిర్మాణం: సందీప్ పిక్చర్ ప్యాలెస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robert Pattinson | రాబర్ట్ స్టార్ హీరో కనుకే తొలుత వ్యతిరేకించాం.. జేమ్స్ బాండ్ ఎంపికపై జెఫ్ బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Jobs | నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో 145 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు
SIddipeta | సిద్దిపేటలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపేసి కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేస్తున్న సిబ్బంది.. వీడియో
Sonia Gandhi: పౌరసత్వం రాకముందే సోనియాకు ఓటు.. రిపోర్టు కోరిన ఢిల్లీ కోర్టు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

