లిటిల్ హార్ట్స్ వినోదం..
‘90s మిడిల్ క్లాస్ బయోపిక్'ఫేం మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం లీడ్‌రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్'.
‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ఫేం మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం లీడ్‌రోల్స్ పోషిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకుడు. ఆదిత్య హాసన్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో తండ్రీ కొడుకులుగా మౌళి తనుజ్, రాజీవ్ కనకాల నటించిన సరదా సన్నివేశం వినోదభరితంగా సాగింది.
వినోదంతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధానబలమని మేకర్స్ తెలిపారు. బన్నీవాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలో ఎస్.ఎస్.కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య బాలాజీ, సంగీతం: సింజిత్ యెర్రమల్లి, నిర్మాణం: ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

