చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) అంతర్గత సమావేశానికి సంబంధించిన మినిట్స్ ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఈ నెల 20న 3.7 కోట్ల కరోనా కేసులు అంచనా వేయగా అధికారికంగా మాత్రం 3,049 కేసుల
WHO Chief Tedros చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్రమై�
అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్-చైనా సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు సరిహద్దులో నిర్మిస్తున్న నిర్మాణాలే కారణమా? అంటే.. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఏఎస్పీఐ) విడుదల చేసి
Random sample tests | విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళి నుంచి ర్యాండమ్‌గా కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్
Adar Poonawalla చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా స్పందించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు. తన ట్విట్టర్లో ఆయన రియాక్�
masks wearing రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కోవిడ్ కల�
China Covid deaths | కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. ఇటీవల జిన్‌పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీని సడలించడంతో వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ బాధ�
చైనాలో కరోనా కోరలు చాస్తున్నది. ఇటీవల జిన్‌పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆంక్షల ఎత్తివేత తర్వాత దేశంలో వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కరోన�