China | చైనాలో కొత్త ట్రెండ్.. వైట్ కాలర్ ఉద్యోగాలను వదిలేసి చెఫ్స్, క్లీనర్స్‌గా మారిపోతున్న యువత
చైనా యువతలో కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. పెద్ద మొత్తంలో జీతం లభిస్తున్నా.. వైట్ కాలర్ ఉద్యోగాలను వదిలేసి చెఫ్స్, క్లీనర్స్‌గా మారిపోతున్నారు. కొత్త ఉద్యోగం వల్ల శరీరం అలసిపోయినా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని యువతీ, యువకులు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొంటున్నారు.
China | బీజింగ్ : చైనా యువతలో కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. పెద్ద మొత్తంలో జీతం లభిస్తున్నా.. వైట్ కాలర్ ఉద్యోగాలను వదిలేసి చెఫ్స్, క్లీనర్స్‌గా మారిపోతున్నారు. కొత్త ఉద్యోగం వల్ల శరీరం అలసిపోయినా, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని యువతీ, యువకులు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొంటున్నారు. ‘మై ఫస్ట్ ఫిజికల్ వర్క్ ఎక్స్పీరియన్స్’ హ్యష్ ట్యాగ్‌ను జోడిస్తున్నారు.
కన్సల్టింగ్ ఉద్యోగం వదిలేసిన ఒక యువతి కాఫీ షాప్‌లో పని చేయడం గురించి చెప్తూ… కొత్త ఉద్యోగం కొత్త శక్తిని ఇవ్వడంతోపాటు సరదాగా ఉందని చెప్పింది. కంపెనీలు తమను ఉద్యోగం కోసం కాకుండా యాంత్రికంగా పని చేయించడం కోసం తీసుకొన్నాయని యువత నిరాశ చెందుతూ ఉండొచ్చని న్యూయార్క్ యూనివర్సిటీ షాంఘై సామాజిక శాస్త్ర అధ్యాపకుడొకరు అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

